బంగ్లాదేశ్ ముస్లింల మాతృభాష బెంగాలీ

Published by: Raja Sekhar Allu

పాకిస్తాన్ ఉర్దూభాషను రుద్దడానికి ప్రయత్నిచినప్పుడు తిరుగుబాటు చేసి ప్రత్యేక దేశంగా ఏర్పడ్డారు.

Published by: Raja Sekhar Allu

1952 ఫిబ్రవరి 21న బెంగాలీ భాష కోసం విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. భాష కోసం ప్రాణాలర్పించిన చరిత్ర కలిగిన ఏకైక జాతి వీరిదే.

Published by: Raja Sekhar Allu

బెంగాలీ భాషా ఉద్యమకారుల త్యాగాన్ని గుర్తించిన యునెస్కో ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది.

Published by: Raja Sekhar Allu

బంగ్లాదేశ్‌లో ఇస్లాం ప్రధాన మతం అయినప్పటికీ, ప్రజలు తమను తాము ముస్లింల కంటే ముందు 'బెంగాలీలు'గా చెప్పుకోవడానికే ఇష్టపడతారు.

Published by: Raja Sekhar Allu

ప్రపంచవ్యాప్తంగా బెంగాలీ అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఒకటి

Published by: Raja Sekhar Allu

బంగ్లాదేశ్ జాతీయ గీతం 'అమర్ సోనార్ బంగ్లా' రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో రాసినదే.

Published by: Raja Sekhar Allu

బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం బెంగాలీ ఏకైక అధికారిక భాష. ప్రభుత్వ కార్యాలయాల నుండి కోర్టుల వరకు దాదాపు 98% పైగా కార్యకలాపాలు బెంగాలీలోనే జరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

బంగ్లాదేశ్‌లోని వివిధ మతాల ప్రజలను ముస్లింలు, హిందువులు, బౌద్ధులు ఏకతాటిపైకి తెచ్చే శక్తి బెంగాలీ భాషకే ఉంది.

Published by: Raja Sekhar Allu

భాషా పరిరక్షణ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం 'బంగ్లా అకాడమీ'ని ఏర్పాటు చేసింది.

Published by: Raja Sekhar Allu