1853లో మొదటి రైలు. ముంబైలోని ప్రస్తుత CSMT నుండి థానే మధ్య నడిచిన రైలు.

Published by: Raja Sekhar Allu

నిత్యం సుమారు 75 లక్షల మంది ప్రయాణికులు. ప్రపంచంలోనే బిజీయెస్ట్ రైల్వేల్లో ఒకటి.

Published by: Raja Sekhar Allu

ప్రతిరోజూ సుమారు 2,300 కంటే ఎక్కువ ట్రిప్పులు నడుస్తాయి. రద్దీ సమయాల్లో ప్రతి 3 నుండి 4 నిమిషాలకు ఒక రైలు

Published by: Raja Sekhar Allu

ఒక రైలు సామర్థ్యం 1,700 నుండి 2,000 మంది. కానీ రద్దీ సమయాల్లో ఒకే రైలులో 5,000 కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తారు.

Published by: Raja Sekhar Allu

తెల్లవారుజామున 4:00 గంటలకే ప్రారంభమై, అర్థరాత్రి 1:30 గంటల వరకు నిరంతరాయంగా రైలు సర్వీసులు

Published by: Raja Sekhar Allu

'డబ్బావాలాలు' పూర్తిగా ఈ లోకల్ ట్రైన్స్ పైనే ఆధారపడతారు. ముంబై రైల్వే లేకపోతే వారి వ్యవస్థకు సమస్యలే

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1992లో 'లేడీస్ స్పెషల్' రైళ్లను ఇక్కడే ప్రవేశపెట్టారు.

Published by: Raja Sekhar Allu

'స్లో' (Slow) ట్రైన్లు ప్రతి స్టేషన్‌లో ఆగుతాయి, 'ఫాస్ట్' (Fast) ట్రైన్లు కేవలం ప్రధాన జంక్షన్లలో మాత్రమే ఆగుతూ వేగంగా వెళ్తాయి.

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోని మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై లోకల్ ఛార్జీలు అత్యంత తక్కువ.

Published by: Raja Sekhar Allu

ముంబై లోకల్ ట్రైన్స్ నేపధ్యంగా ఎన్నో బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి.

Published by: Raja Sekhar Allu