1951లో అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో హిందువుల జనాభా 22% ఉండగా, ప్రస్తుతం అది 8%కి పడిపోయింది.

Published by: Raja Sekhar Allu

హిందువులు బంగ్లాదేశ్ లో ముఖ్యంగా సిల్హెట్ , చిట్టగాంగ్, ఖుల్నా మరియు ఢాకా ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

హిందువులకు చెందిన సుమారు 26 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనివల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయి.

Published by: Raja Sekhar Allu

సామాజికంగా వీరు మైనారిటీలు కావడంతో రాజకీయ నిర్ణయాధికారంలో వీరి పాత్ర పరిమితంగా ఉంటోంది.

Published by: Raja Sekhar Allu

వ్యాపారం, వృత్తిపరమైన సేవలు , వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరిపై దాడులు జరుగుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

దేశవ్యాప్తంగా సుమారు 40,000 హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ అల్లర్లుజరిగినప్పుడల్లా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

మతపరమైన హింస , సామాజిక భద్రత లేకపోవడం వల్ల ఏటా సుమారు 2.3 లక్షల మంది హిందువులు దేశం వదిలి వెళ్లిపోతున్నారు.

Published by: Raja Sekhar Allu

ప్రభుత్వ ఉద్యోగాల్లో మతపరమైన వివక్ష ఎదురవుతోందని మైనారిటీ సంఘాలు ఆరోపణ

Published by: Raja Sekhar Allu

హిందువుల రక్షణ కోసం ప్రత్యేకంగా 'మైనారిటీ రక్షణ చట్టం' , మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్

Published by: Raja Sekhar Allu

భారత్ పై ద్వేషంతో ప్రస్తుతం వారు హిందువుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు.

Published by: Raja Sekhar Allu