వందేమాతరం – భారతదేశ జాతీయ గేయం, స్వాతంత్ర్య సమరంలో ప్రేరణాత్మకమైన శక్తి

Published by: Raja Sekhar Allu

ఈ గేయం మొదట బంకిం చంద్ర రచించిన 'ఆనందమఠ్' (1882లో ప్రచురితం) అనే నవలలో భాగమైంది.

Published by: Raja Sekhar Allu

బంకిం చంద్ర చట్టోపాధ్యాయ (బంకిం చంద్ర చటర్జీ) 1875లో ఈ గేయాన్ని రచించారు.

Published by: Raja Sekhar Allu

1896లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) కలకత్తా సెషన్‌లో రవీంద్రనాథ్ టాగోర్ ఈ గేయాన్ని మొదటిసారి ఆలపించారు.

Published by: Raja Sekhar Allu

1905లో స్వదేశీ ఉద్యమంలో మొదటిసారి రాజకీయ స్లోగన్‌గా ఉపయోగించారు.

Published by: Raja Sekhar Allu

1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ దీనిని జాతీయ గేయంగా అంగీకరించింది.

Published by: Raja Sekhar Allu

కొన్ని చరణాలు ముస్లిం సమాజానికి వ్యతిరేకమనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మొదటి రెండు చరణాలు మాత్రమే అధికారికంగా తీసుకున్నారు.

Published by: Raja Sekhar Allu

రవీంద్రనాథ్ టాగోర్ దీనికి స్వరం సమకూర్చారు. తర్వాత ఏఆర్ రెహమాన్ వంటి స్వరకర్తలు ఆధునిక వెర్షన్లు సృష్టించారు.

Published by: Raja Sekhar Allu

2025లో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నవంబర్ 7న దీని స్మారకోత్సవాలు జరిగాయి.

Published by: Raja Sekhar Allu

UNESCO దీనిని ఆసియా గేయాల్లో ఒకటిగా గుర్తించింది. భారత జాతీయ గేయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Published by: Raja Sekhar Allu