భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమదని వాదిస్తోంది. దీనికి కారణం ఆ ప్రాంతం ప్రత్యేకతనే.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలో సూర్యోదయం ముందుగా కనిపించే రాష్ట్రం. అందుకే తొలి వెలుగుల ప్రాంతం అంటారు.

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల రాష్ట్రాల్లో రెండవ స్థానం.17 లక్షల జనాభా, 83,743 చ.కి.మీ విస్తీర్ణం – ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 17 మంది మాత్రమే.

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోనే అతి ఎక్కువ బౌద్ధ మఠాలు గల ప్రాంతం

Published by: Raja Sekhar Allu

నమ్‌దాఫా నేషనల్ పార్క్ – అమెజాన్ తర్వాత రెండవ అతి బయో-డైవర్స్ ప్రాంతం

Published by: Raja Sekhar Allu

జీరో వ్యాలీ (అప్పర్ సుబన్సిరి జిల్లా)లోని ఈ గ్రామం 100% సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. ప్లాస్టిక్ ఫ్రీ, ఆర్గానిక్ ఫార్మింగ్ – గ్లోబల్ ఆదర్శ గ్రామం.

Published by: Raja Sekhar Allu

సియాం లేక్ భారత్‌లోనే అత్యంత అందమైన హై ఆల్టిట్యూడ్ లేక్.16,000 అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు చుట్టూ హిమాలయాలు.

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ ఐలాండ్

Published by: Raja Sekhar Allu

భారత్‌లోనే అతి ఎక్కువ సరిహద్దు గల రాష్ట్రం 1,680 కి.మీ అంతర్జాతీయ సరిహద్దు .ఈశాన్య భారత్‌కు గేట్‌వే.

Published by: Raja Sekhar Allu

ఈ రాష్ట్రంపై చైనా చాలా కాలంగా కుట్రలు చేస్తోంది. అరుణాచల్‌ను 'సౌత్ తిబెట్' గా చూస్తుంది.

Published by: Raja Sekhar Allu