బేసిక్ పే + అలవెన్సెస్ (HRA, కన్వీయెన్స్ మినహా) 50%కి పైగా ఉండాలి. ఇది PF, గ్రాచ్యుటీ, బోనస్ లెక్కలకు ఉపయోగపడుతుంది.

Published by: Raja Sekhar Allu

ఒక్క ఏడాది సర్వీస్ ఉన్నా గ్రాట్యూటీ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకూ ఐదేళ్ల రూల్.

Published by: Raja Sekhar Allu

సంవత్సరంలో 180 రోజులు పని చేస్తే మాత్రమే 15 రోజుల పెయిడ్ లీవ్ అర్హత.. ఇప్పటి వరకూ 240 రోజులు.

Published by: Raja Sekhar Allu

500+ వర్కర్ల ఫ్యాక్టరీలు, 250+ BOCW, 100+ మైన్ వర్కర్లు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. ESIC 10+ ఉద్యోగులు (₹21,000/నెల సాలరీ)కు వర్తిస్తుంది.

Published by: Raja Sekhar Allu

అన్ని సెక్టర్లకు (ఆర్గనైజ్డ్, అన్‌ఆర్గనైజ్డ్) మినిమమ్ వేజెస్ వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఫ్లోర్ వేజ్ నిర్ణయిస్తుంది;

Published by: Raja Sekhar Allu

ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్.4 రోజులు లాంగ్ వర్క్‌వీక్ లేదా 6 షార్ట్ డేస్. రోజుకు 12 గంటలు (ఓవర్‌టైమ్‌తో) మాక్స్.

Published by: Raja Sekhar Allu

ఉద్యోగులకు (ఫుల్-టైమ్, కాంట్రాక్ట్, అన్‌ఆర్గనైజ్డ్) ఫార్మల్ అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలి. జాబ్ రోల్స్, వేజెస్, సోషల్ సెక్యూరిటీ వివరాలు ఉండాలి.

Published by: Raja Sekhar Allu

సేఫ్టీ మెజర్స్‌తో అన్ని ఎస్టాబ్లిష్‌మెంట్‌లలో మహిళలు నైట్ షిఫ్ట్స్ (రాత్రి 7 PM మీద, ఉదయం 6 AM ముందు) చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

గిగ్ వర్కర్లు (ఉబర్, స్విగ్గీ వంటివి), ప్లాట్‌ఫాం వర్కర్లకు PF, పెన్షన్, ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్‌లు. ఆధార్-లింక్డ్ పోర్టబుల్ బెనిఫిట్స్.

Published by: Raja Sekhar Allu

ఓవర్‌టైమ్ రేటు డబుల్ వేజ్. వేజ్‌ల నుంచి డిడక్షన్స్ 50%కి మాక్స్. టైమ్లీ వేజ్ పేమెంట్ మ్యాండేటరీ.

Published by: Raja Sekhar Allu