ఆర్డిఎక్స్, ఐఈడీ బాంబులలో వ్యత్యాసం ఏంటి?

Published by: Shankar Dukanam
Image Source: pexels

విస్ఫోటక పదార్థాలను రక్షణ రంగంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ ఉపయోగిస్తున్నారు.

Image Source: pexels

RDX, IED చాలా మందికి ఒకటే అనిపిస్తాయి. కానీ వాస్తవానికి రెండింటికీ చాలా తేడా ఉంది.

Image Source: pexels

ఆర్టీఎక్స్ (RDX), ఐఈడీ IED ల మధ్య తేడా ఏమిటో చూద్దాం.

Image Source: pexels

ఆర్డీఎక్స్ ఒక రసాయన పేలుడు పదార్థం.. అయితే ఐఈడి ఒక కృత్రిమ బాంబు.

Image Source: pexels

RDX కేవలం ఒక రసాయన సమ్మేళనం మాత్రమే. IED లలో RDX, TNT, అమ్మోనియం నైట్రేట్ వంటి పదార్థాలు ఉంటాయి.

Image Source: pexels

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్డీఎక్స్ ను కనుగొన్నారు

Image Source: pexels

అదే సమయంలో IED ని ఉగ్రవాదులు, ప్రభుత్వేతర అసాంఘిక గ్రూపులు ఉపయోగిస్తాయి.

Image Source: pexels

అలాగే ఆర్డీఎక్స్ పౌడర్ లేదా ఘన రూపంలో ఉంటుంది

Image Source: pexels

ఐఈడీ ఒక పరికరం లాంటిది.. దీనిలో వైర్లు, బ్యాటరీలు, టైమర్‌లు, పేలుడు పదార్థాలు నింపుతారు

Image Source: pexels