గోధుమలు ఏ దేశం నుంచి భారత్‌కు వచ్చాయి?

Published by: Shankar Dukanam
Image Source: pexels

మానవ నాగరికతలో పురాతనమైన, ముఖ్యమైన పంటలలో గోధుమ ఒకటి.

Image Source: pexels

దాదాపు 10000 సంవత్సరాల పురాతనమైనదిగా గోధుమ పంటను భావిస్తున్నారు

Image Source: pexels

గోధుమలు ఏ దేశం నుంచి వచ్చాయో మీకు తెలుసా

Image Source: pexels

గోధుమల ఉత్పత్తి కేంద్రంగా సారవంతమైన నేల ప్రాంతాన్ని పరిగణిస్తారు.

Image Source: pexels

ఈ ప్రాంతం ప్రస్తుతం ఇరాక్, సిరియా, టర్కీ, ఇరాన్ లలో విస్తరించి ఉంది.

Image Source: pexels

దాదాపు 10000 సంవత్సరాల కిందట మొదట గోధుమలను సాగు చేయడం ప్రారంభించారు

Image Source: pexels

వ్యాపారం, వలసల ద్వారా గోధుమలు ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాలకు వ్యాపించాయి.

Image Source: pexels

పశ్చిమ ఆసియా వర్తకులు, రైతుల ద్వారా భారతదేశంలోకి గోధుమలు వచ్చాయి.

Image Source: pexels

అలాగే సింధు లోయ నాగరికత (క్రీ.పూ. 7000) లో గోధుమలు పండించినట్లు ఆధారాలు లభించాయి.

Image Source: pexels