ప్రతీ విమానాశ్రయం ఎదురుగా ఉండే టవరే విమాన రాకపోకలకు కీలకం.

Published by: Raja Sekhar Allu

విమానాల మధ్య సురక్షిత దూరం నిర్వహణ -ఆకాశంలో లేదా రన్‌వేలపై విమానాల మధ్య కనీస దూరం ఉండేలా చూస్తారు

Published by: Raja Sekhar Allu

రన్‌వే ఖాళీగా ఉందని ధృవీకరించి, పైలట్లకు క్లియర్డ్ ఫర్ టేకాఫ్ లేదా క్లియర్డ్ టు ల్యాండ్ ఆదేశాలు ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

పైలట్లు సమర్పించిన ఫ్లైట్ ప్లాన్‌ను పరిశీలించి, ఆమోదిస్తారు. ఆ తర్వాత రాడార్‌పై విమానం ట్రాక్ చేస్తారు.

Published by: Raja Sekhar Allu

విమానాలకు సురక్షిత రూట్, ఎత్తు (ఆల్టిట్యూడ్), స్పీడ్ ఆదేశాలు ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

మేఘాలు, గాలులు, దృశ్యత (విజిబిలిటీ) గురించి పైలట్లకు రియల్-టైమ్ అప్‌డేట్లు ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, ప్రాధాన్య ల్యాండింగ్, రెస్క్యూ టీమ్‌లు అప్రమత్తం చేస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇతర విమానాలతో సమన్వయం చేస్తారు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న విమానం ఎన్‌రూట్ ATCకు హ్యాండ్‌ఓవర్ చేస్తారు.

Published by: Raja Sekhar Allu

పైలట్లు, ఇతర ATC యూనిట్లు, ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ మధ్య సమాచారం పంపిణీ చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీలు నిర్వహిస్తారు.

Published by: Raja Sekhar Allu

ఈ పనులు ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS), రాడార్, రేడియో సిస్టమ్స్ సహాయంతో జరుగుతాయి.

Published by: Raja Sekhar Allu