1 . 1970 భోలా సైక్లోన్, తూర్పుపాకిస్తాన్ , భారత తీర ప్రాంతాల్లో 3,00,000 నుంచి 5,00,00 మంది మృతి. ఇది బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధానికి ఒక కారణం.

Published by: Raja Sekhar Allu

2. 1839 కోరింగా సైక్లోన్, ఆంధ్రప్రదేశ్ (కోరింగా ఓడరేవు 3,00,000 మంది మృతి, 20,000 ఓడలు ధ్వంసం. కోరింగా పోర్టు మళ్లీ నిర్మించలేకపోయారు.

Published by: Raja Sekhar Allu

3.1876 బెంగాల్ సైక్లోన్, అప్పటి తూర్పు బెంగాల్ ఇప్పటి బంగ్లాదేశ్ లో 2,00,000 మంది మృతి

Published by: Raja Sekhar Allu

4 .1897 చిట్టాగాంగ్ సైక్లోన్, చిట్టాగాంగ్, కుతుబ్దియా ద్వీపంలో 1,75,000 మంది మృతి.

Published by: Raja Sekhar Allu

5.1991 బంగ్లాదేశ్ సైక్లోన్, చిట్టాగాంగ్ సమీపంలో 1,40,000 మృతి. 240 కి.మీ./గం గాలులు.

Published by: Raja Sekhar Allu

6 2008 నర్గిస్ సైక్లోన్, మయన్మార్ లో 1,38,000 చనిపోయారు. 190 కి.మీ./గం వాయువేగం గాలులు.

Published by: Raja Sekhar Allu

7. 1864 కల్కతా సైక్లోన్, కోల్‌కతా లో 50,000–1,00,000 మంది మృతి. హూగ్లీ నదిలో ఓడరేవు ధ్వంసం.

Published by: Raja Sekhar Allu

8. 1965 తూర్పు పాకిస్తాన్ సైక్లోన్, బరిసాల్, బకర్‌గంజ్ లో 12,000–19,000 మంది మృతి.

Published by: Raja Sekhar Allu

9. 1963 తూర్పు పాకిస్తాన్ సైక్లోన్, బంగ్లాదేశ్ తూర్పు తీరం లో 11,500 మంది మృతి. గంట కు 200 కి.మీ వేగంతో గాలులు.

Published by: Raja Sekhar Allu

10 . 1961 తూర్పు పాకిస్తాన్ సైక్లోన్, ఖుల్నా, బాగెర్‌హట్ లో 11,500 మంది మృతి,

Published by: Raja Sekhar Allu