వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC): RTOలో వాహనాన్ని కమర్షియల్‌గా రిజిస్టర్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

RTO ద్వారా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాహన పరీక్షించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

RTO లేదా అధికార పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

రెండు రాష్ట్రాల రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నుంచి స్టేజ్ క్యారేజ్ పర్మిట్ తీసుకోవాలి. ఇది ప్రయాణికుల రవాణాకు సంబంధించినది.

Published by: Raja Sekhar Allu

MoRTH ద్వారా అంతర్రాష్ట్ర రవాణాకు నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. ఇది గూడ్స్/ప్యాసింజర్స్ ట్రాన్స్‌పోర్ట్‌కు తప్పనిసరి.

Published by: Raja Sekhar Allu

: టూరిస్ట్ సర్వీస్‌గా నడుపితే, RTO నుంచి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

డ్రైవర్‌కు హెవీ వెహికల్ ఎండోర్స్‌మెంట్‌తో కమర్షియల్ DL తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

కాంప్రెహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ (ప్రయాణికులు, మొత్తం బస్సు కవర్) తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

రెండు రాష్ట్రాల RTAల నుంచి స్పెసిఫిక్ రూట్ పర్మిట్ తీసుకోవాలి. అంతర్రాష్ట్ర రోడ్ ట్యాక్స్, GST రిజిస్ట్రేషన్ (వ్యాపారం కోసం) తప్పనిసరి.

Published by: Raja Sekhar Allu

ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, మెడికల్ ఎమర్జెన్సీ కిట్‌లు, GPS ట్రాకింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి సర్టిఫై చేయించాలి.

Published by: Raja Sekhar Allu