కోడి ఎన్నేళ్లు బతుకుతుంది (కోసేయకపోతే)

Published by: RAMA
Image Source: pexels

కోడిని ఉదయపు అలారం అని కూడా అంటారు..కోడికూతతోనే తెల్లారుతుంది

Image Source: pexels

పల్లెల్లో కోడికూత వినిపించిందంటే సూర్యోదయానికి సమయం ఆసన్నమైంది నిద్రలేవమని సంకేతం

Image Source: pexels

మీకు తెలుసా కోడి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో?

Image Source: pexels

సాధారణంగా ఒక దేశీ కోడి 5 నుంచి 8 సంవత్సరాల వరకు జీవిస్తుంది

Image Source: pexels

కోడి పుంజులతో పోలిస్తే కోడి పెట్టలు 8 నుంచి 10 సంవత్సరాల జీవించగలవు. ఇది వాటి సరైన సంరక్షణపై ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

బ్రాయిలర్ కోడిపిల్లలు చాలా తక్కువ కాలం జీవిస్తాయి

Image Source: pexels

ఇవి మాంసం కోసం ఉపయోగించే కోళ్లు, అందుకే వాటిని కొన్ని వారాల్లోనే చంపేస్తారు.

Image Source: pexels

అదే సమయంలో గుడ్లు పెట్టే కోళ్ల వయస్సు కూడా ప్రభావితమవుతుంది, ఎందుకంటే వాటిపై గుడ్లు పెట్టే ఒత్తిడి ఉంటుంది.

Image Source: pexels