మనిషి వెలుగులో మాత్రమే చూడగలడు, చీకటిలో ఎందుకు చూడలేడు?

Published by: Shankar Dukanam
Image Source: pexels

వస్తువులపై పడే కాంతి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరినప్పుడే అవి మనకు కనిపిస్తాయి

Image Source: pexels

వెలుగు లేకుండా చూడటం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే

Image Source: pexels

కంటి లోపలి పొర రెటీనాపై వెలుతురు పడినప్పుడు మాత్రమే చురుకుగా మారుతుంది

Image Source: pexels

కంటిలోని కొన్ని కణాలు వెలుతురులో చురుకుగా పనిచేస్తాయి

Image Source: pexels

ఆ కళ్లలోని రెటీనా కణాలు కొంచం వెలుతురు ఉన్నా పనిచేస్తాయి. వెలుతురు లేనప్పుడు పనిచేయవు

Image Source: pexels

కాంతి కంటిలోకి ప్రవేశించకపోతే రెటీనా మీ మెదడుకు ఎటువంటి దృశ్య సంకేతాలను పంపించదు.

Image Source: pexels

కాంతి ఉన్న సమయంలో మీ కళ్లు వెంటనే వస్తువును గుర్తించి మెదడుకు సంకేతాలు పంపిస్తాయి

Image Source: pexels

అలాగే రంగులు, ఆకారాలను గుర్తించడంలో కంటిలోని రెటీనాకు వెలుతురు సహాయపడుతుంది

Image Source: pexels