విద్యుత్ బిల్లులతో ఇబ్బంది పడుతున్నారా, ఇలా చేస్తే సగానికి తగ్గుతుంది

Published by: Shankar Dukanam
Image Source: Pexels

మీ ఇంట్లో LED బల్బులు వాడకం ద్వారా విద్యుత్ వినియోగం కాస్త తగ్గుతుంది.

Image Source: Pexels

విద్యుత్ బిల్లులు తగ్గించడానికి మీ ఇంటి మీద సోలార్ ప్యానెల్లను ఉపయోగించవచ్చు

Image Source: Pexels

మీ ఇంట్లో పగటిపూట సూర్య కాంతి పడేలా ఆర్కిటెక్చర్ ను ప్లాన్ చేయండి, పగటి పూట లైట్లు వాడరు

Image Source: Pexels

5 స్టార్ రేటింగ్స్ కంటే 2 స్టార్, 3 స్టార్ రేటింగ్ పరికరాల చౌక.. కానీ ఇవి ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి.

Image Source: Pexels

కనుక 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను కొనండి. అవి ఖరీదైనప్పటికీ నాణ్యత ఉంటుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి

Image Source: Pexels

ఎల్లప్పుడూ BLDC ఫ్యాన్లను ఇన్‌స్టాల్ చేయండి. ఇతర ఫ్యాన్ల కంటే 60 శాతం తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి.

Image Source: Pexels

మీ AC ని 24 నుంచి 26 డిగ్రీల వద్ద ఉంచాలి. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.

Image Source: Pexels

బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్లు, బల్బులు వంటివి ఆపివేయండి, కొన్ని సీజన్లలో ఫ్యాన్ అంతగా అవసరం ఉండదు

Image Source: Pexels

క్యాష్ బ్యాక్ వచ్చే యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడంతో కొంత ఊరట కలుగుతుంది.

Image Source: Pexels