చైనా ప్రభుత్వం 2025 అక్టోబర్ 1 నుంచి 'కే వీసా' (K Visa) అమలులోకి తీసుకువస్తోంది. 2025 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది, చైనా స్టేట్ కౌన్సిల్ మార్చి 2025లో ఆమోదించింది.
: యువ సైంటిఫిక్ & టెక్నాలజీ టాలెంట్‌ను ఆకర్షించడం, 2035 నాటికి చైనాను టెక్ సూపర్‌పవర్‌గా మార్చడానికి నిపుణుల్ని ఆకర్షిస్తారు.
STEM ఫీల్డుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ, చైనా లేదా విదేశీ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు/రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి గ్రాడ్యుయేట్లుకు అవకాశం
రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ లేదా రీసెర్చ్ చేస్తున్న యువ ప్రొఫెషనల్స్, వయసు, వర్క్ ఎక్స్‌పీరియన్స్ క్రైటీరియా పూర్తి చేయాలి.
సింప్లిఫైడ్ & స్ట్రీమ్‌లైన్డ్, డాక్యుమెంట్స్: క్వాలిఫికేషన్ ప్రూఫ్, ప్రొఫెషనల్/రీసెర్చ్ ఎవిడెన్స్; ఫీ తక్కువ (H-1B కంటే చాలా తక్కువ).
చైనా లోకల్ ఎంప్లాయర్ లేదా ఎంటిటీ ఇన్విటేషన్ అవసరం లేదు, ఇది ప్రధాన అడ్వాంటేజ్.