H-1B వీసా అమెరికాలో విదేశీయులకు స్పెషల్టీ ఉద్యోగాల్లో (స్పెషలైజ్డ్ జాబ్స్) పని చేయడానికి అనుమతి ఇచ్చే నాన్-ఇమ్మిగ్రంట్ వీసా.
H-1B వీసా అంటే అమెరికన్ ఎంప్లాయర్ స్పాన్సర్ చేసిన వీసా, స్పెషల్టీ ఆక్యుపేషన్స్‌లో పని చేయడానికి. ఇది తాత్కాలికమైనది, కానీ గ్రీన్ కార్డ్ ప్రక్రియకు అవసరం.
సంవత్సరానికి 85,000 వీసాలు (65,000 రెగ్యులర్ + 20,000 US మాస్టర్స్ గ్రాడ్యుయేట్స్‌కు). FY 2025లో 120,000+ రిజిస్ట్రేషన్ల నుండి 85k సెలెక్ట్ చేశారు. ఇక నుంచి లాటరీ ఉండదు.
మొదటి అప్రూవల్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేయవచ్చు, మొత్తం 6 సంవత్సరాలు. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటే అదనపు ఎక్స్‌టెన్షన్స్ సాధ్యం
సుమారు 5.8-6 లక్షల మంది H-1B వీసా హోల్డర్స్ ఉన్నారు. టెక్ ఇండస్ట్రీలో ఎక్కువ.
Infosys, TCS, Cognizant, Amazon, Google వంటి కంపెనీలు ఎక్కువ H-1Bలు స్పాన్సర్ చేస్తాయి. 2025లో టెక్ కంపెనీలు $100k ఫీజ్ చెల్లించాలి.
2025లో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ మరింత స్ట్రిక్ట్. డ్యూయల్ ఇంటెంట్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తూనే H-1Bలో ఉండవచ్చు.
ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక వీసా ఉన్న వాళ్లు వెంటనే అమెరికాకు వెళ్లిపోతున్నారు.
వ్యాలిడ్ వీసాలు ఉన్న వాళ్లు కూడా అమెరికాలో స్టాంప్ వేయించుకునేవరకూ టెన్షన్ పడుతున్నారు.
భారతీయ యువకులు ఇక అమెరికా కలను మర్చిపోయి ఇండియాలోనే కెరీర్ పై ఆలోచించడం మంచిదన్న సూచనలు నిపుణుల నుంచి వస్తున్నాయి.