ఏ దేశంలో మహిళలు అత్యధికంగా పిల్లలను కంటున్నారు?

Published by: RAMA
Image Source: pexels

ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరుగుతోంది

Image Source: pexels

2025లో ప్రపంచ జనాభా దాదాపు 823 కోట్లకు చేరుకుంటుంది

Image Source: pexels

భారత్ ఇప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది

Image Source: pexels

ఏ దేశంలో మహిళలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారో తెలుసా?

Image Source: pexels

స్టాటిస్టా 2024 నివేదిక ప్రకారం ఆఫ్రికాలోని చాలా దేశాల్లో మహిళలు అత్యధికంగా పిల్లలను కంటున్నారు

Image Source: pexels

ప్రపంచంలోని 20 దేశాల్లో మహిళలు అత్యధికంగా పిల్లలను కంటున్నారు, వారిలో 19 దేశాలు ఆఫ్రికాలో ఉన్నాయి.

Image Source: pexels

ఆ దేశాల్లో నైజర్ అగ్రస్థానంలో ఉంది, నైజర్ లోని ప్రతి మహిళా సగటున ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది.

Image Source: pexels

నైజర్ చాలా పేద దేశం.. ఇక్కడ ప్రజలకు ఆహారం దొరకడం కూడా కష్టమే

Image Source: pexels

ఈ దేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది .. దీనిని నైజర్ రిపబ్లిక్ అని పిలుస్తారు

Image Source: pexels