నేపాల్‌లో ఏ కుల జనాభా అత్యధికంగా ఉంది?

Image Source: pixabay

సోషల్ మీడియా నిషేధం తర్వాత నేపాల్ చర్చల్లో ఉంది.

Image Source: pixabay

విద్యార్థుల తీవ్ర ప్రదర్శనల అనంతరం ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా చేశారు

Image Source: pixabay

నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ప్రజలు ఆ దేశం గురించి చాలా విషయాలు వెతుకుతున్నారు

Image Source: pixabay

నేపాల్‌లో ఏ కులం వారి జనాభా ఎక్కువ ఉందో తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు

Image Source: pixabay

క్షత్రీ (Kshatri/Kshatriya) అనేది నేపాల్‌లో అతి పెద్ద కులంగా పరిగణిస్తారు

Image Source: pixabay

2011 జనగణన ప్రకారం నేపాల్‌లో ఛేత్రి ప్రజలు 16.6% ఉన్నారు

Image Source: pixabay

నేపాల్‌లో ఛేత్రి కులం క్షత్రియ వర్ణంలో భాగం, వీరు ప్రధానంగా నేపాలీ భాష మాట్లాడతారు.

Image Source: pixabay

నేపాల్ లోని చాలా ప్రాంతాలు హిందూ మతానికి చెందినవారు నివాసం ఉంటున్నారు

Image Source: pixabay

నేపాల్‌లో బాహున్, మగర్ , థారు జాతికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు

Image Source: pixabay