వర్షాకాలంలో ఈ ప్రాంతానికి సందర్శన కోసం వెళ్లకపోవడమే మంచిది!

Published by: RAMA
Image Source: pinterest

హిమాచల్ ప్రదేశ్ లో మనాలి, కులు , కసోల్ సందర్శించాలి అనుకుంటే వానాకాలంలో వెళ్లకపోవడమే మంచిది

Image Source: pinterest

ఈ ప్రదేశాల్లో వానాకాలంలో డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, కొండచరియలు విరిగిపడే సంఘటనలు జరగవచ్చు

Image Source: pinterest

నదుల దగ్గరగా వెళ్లకపోవడమే మంచిది...భారీ వాన తర్వాత నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది

Image Source: pinterest

లాంగ్ ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటే వాతావరణం అప్డేట్స్ తెలుసుకుని వెళ్లడం మంచిది

Image Source: pinterest

మీరు వెళ్లాలి అనుకున్న ప్రదేశానికి సమీపంలో మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే అక్కడ వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోండి

Image Source: pinterest

వర్షంలో దూకుడుగా ప్రయాణం చేయడం కన్నా సౌకర్యవంతంగా సురక్షితంగా ఉండే ప్రదేశంలో కొద్దిసేపు ఆగడం మంచిది

Image Source: pinterest

ఏదైనా ఆపద వచ్చినప్పుడు...మీరు వెళ్లే ప్రదేశానికి చెందిన సహాయ బృందాలను వెంటనే ఆశ్రయించండి

Image Source: pinterest

తగినంత నీరు, తేలికపాటి రెయిన్ కోట్, సౌకర్యవంతమైన బూట్లు తప్పనిసరిగా ఉంచుకోండి

Image Source: pinterest

వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్ అందాలను ఆస్వాదించండి కానీ మీ భద్రతను గుర్తుంచుకోండి.

Image Source: pinterest