విస్కీ, వైన్, రమ్ రంగు ఎందుకు వేరుగా ఉంటుంది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

విస్కీ, వైన్, రమ్ పలు రకాలైన మద్యపాన పదార్థాలు.

Image Source: pexels

ఈ మూడు మద్యం రకాలైనప్పటికీ వీటిలో చాలా తేడా ఉంది.

Image Source: pexels

విస్కీ, వైన్, రమ్ భిన్నమైన రంగుల్లో ఎందుకు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

విస్కీ, వైన్, రమ్ రంగులు వేర్వేరుగా ఉండటానికి కారణం అవి ఉత్పత్తి చేసే ప్రక్రియ

Image Source: pexels

ఉత్పత్తి ప్రక్రియతో పాటు ఈ మూడు ఆల్కహాల్ ఉత్పత్తి చేయడానికి భిన్నమైన పదార్థాలు ఉపయోగిస్తారు

Image Source: pexels

విస్కీని సాధారణంగా ఓక్ బారెల్స్ లో తయారుచేస్తారు

Image Source: pexels

విస్కీ ముదురు రంగులో ఉంటుంది

Image Source: pexels

వైన్ రంగు ద్రాక్ష పండ్ల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

రమ్ ను సాధారణంగా మొలాసిస్ నుంచి తయారు చేస్తారు, దాంతో ఇది కూడా కాస్త ముదురు రంగులో ఉంటుంది.

Image Source: pexels