పామును చూడగానే నెమలి ఎందుకు తినేస్తుంది?

వాటిని ఎలా చంపుతాయ్?

Published by: RAMA
Image Source: pexels

నెమలి - పాము మధ్య శత్రుత్వం ఉందని చెబుతారు ‌

Image Source: pexels

పాము కనిపిస్తే చాలు.. వెంటాడి మరీ చంపితినేస్తుంది నెమలి

Image Source: pexels

నెమలి పాముని హిప్నోటైజ్ చేయగలదట. పాము తన గుడ్లను పొదగకుండా చేయగలదట

Image Source: pexels

అయితే నెమళ్లు-పాముల మధ్య వైరం అనేది కేవలం కథలు మాత్రమే అని ఇది సహజమైన ప్రక్రియ అని కూడా చెబుతారు

Image Source: pexels

నెమలి పండ్లు, పువ్వులతో పాటు కీటకాలు, జంతువులను సర్వం తినేస్తుంది

Image Source: pexels

నెమలికి ఇష్టమైన ఆహారంలో పురుగులు, కీటకాలు, ఎలుకలు, అన్ని రకాల పాములు ఉన్నాయి.

Image Source: pexels

విషపూరితం, విషపూరితం కానివి అనే వ్యత్యాసం లేదు..అన్ని పాములను నెమళ్లు తినేస్తాయి

Image Source: pexels

నెమళ్ళు పాములను తినడం వల్ల అవి తమ ఆహారపు అలవాట్లు తీర్చుకోవడమే కాదు..పాముల సంఖ్య నియంత్రించడంలో సహాయపడతాయి

Image Source: pexels