రన్‌వే పై నంబర్లుంటాయి గమనించారా..

అవెందుకో తెలుసా!

Published by: RAMA
Image Source: pexels

రన్ వే పై రాసిన నంబర్లకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది

Image Source: pexels

ఈ నంబర్లు రన్ వే దిశను సూచిస్తాయి

Image Source: pexels

రన్‌వే దిశను అయస్కాంత దిక్సూచి ప్రకారం కొలుస్తారు

Image Source: pexels

ఓ రన్ వే ను రెండు దిశల్లోనూ ఉపయోగించవచ్చు..అలాంటి దగ్గర 2 నంబర్ ఇస్తారు

Image Source: pexels

రన్‌వే నంబర్‌ను రెండు వైపులా వినియోగించుకోవచ్చనే సూచన ఉంటే పైలట్‌ సులభంగా గుర్తించగలరు.

Image Source: pexels

ఒకే దిశలో ఉన్న వేర్వేరు రన్‌వేలను గుర్తించడాన్ని ఈ నంబర్లు సులభతరం చేస్తాయి

Image Source: pexels

రన్ వేను సరిగ్గా గుర్తించగలిగే ఈ వ్యవస్థ విమాన ప్రయాణం సురక్షితంగా సాగేలా చేస్తుంది

Image Source: pexels

రన్‌వేల సంఖ్యలు వాటి దిశ .. ఎయిర్ పోర్ట్ లో వాటి స్థానం ఆధారంగా నిర్ణయిస్తారు

Image Source: pexels