ప్రపంచంలోనే ఎత్తైన మసీదు ఎక్కడుందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3.6 మిలియన్లకు పైగా మసీదులు ఉన్నాయి.

ఇండియాలోనే దాదాపు 7 లక్షల మసీదులు ఉన్నాయి.

అయితే ప్రపంచంలోనే అతి పొడవైన మసీదు ఎక్కడుందో ఇప్పుడు చూసేద్దాం.

ప్రపంచంలోనే ఎత్తైన మసీదు హసన్ మసీదు.

ఈ మసీదు మొరాకోలోని కాసాబ్లాంకా అనే అతిపెద్ద నగరంలో ఉంది.

ఈ టవర్ దాదాపు 60 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది.

ఈ హసన్ మసీదు మినార్ ఎత్తు 689 అడుగులతో ప్రపంచంలోనే అతి పొడవైన మసీదు పేరొందింది.

ఈ మసీదును మైఖేల్ పిన్సో రూపొందించగా.. బౌగ్స్ నిర్మించారు.