దేశలో అత్యంత బిజీగా ఉండే రైల్వే స్టేషన్ హౌరా, రోజుకు 23 ఫ్లాట్ ఫామ్స్ నుంచి వెయ్యి రైళ్లు రాకపోకలు సాగిసాయి.



కోల్ కతా తర్వాత రెండో స్థానం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ది- ఈ స్టేషన్ ను రోజుకు ఐదు లక్షల మంది రాకపోకలు సాగిస్తారు.



ముడో స్థానంలో కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ 611 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.



నాలుగో స్థానంలో ముంబైలోని కల్యాణ్ జంక్షన్ స్టేషన్ ఉంది.



ఐదో స్థానంలో ప్రయాగరాజ్ జంక్షన్ ఉంది.



ఆరో స్థానంలో చత్రపతిశివాజీ టెర్మినస్, ముంబై ఉంది. 1250కిపైగా లోకల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి.



ఏడో స్థానంలో పాట్నా జంక్షన్ ఉంది. ఇక్కడి నుంచి నాలుగు లక్షల మంది రోజుకు రాకపోకలు సాగిస్తారు.



ఎనిమిదో స్థానంలో చెన్నైసెంట్రల్ స్థానం ఉంది.



తొమ్మిదో స్థానం మన విజయవాడ స్టేషన్ ఉంది. నాలుగు వందల ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి.



పదో స్థానంలో యూపీ రాజధాని లక్నో స్టేషన్ ఉంది.