అమెరికా - ప్రపంచంలో అత్యదిక ధనం ఈ దేశం దగ్గరే ఉంది !



అమెరికా తర్వాత ఫుల్ క్యాష్ పార్టీ చైనానే !



ప్రపంచంలో మూడో రిచ్ కంట్రీ జపాన్



జపాన్ తర్వాత స్థానం యూరప్ కంట్రీ జర్మనీది !



జర్మనీ తర్వాత మరో యూరప్ కంట్రీ యూకేది ఐదో స్థానం !



యూకే తర్వాత ఆర్థికంగా బలమైనది మన దేశమే. భారత్ ది ఆరో స్థానం !



భారత్ తర్వాత ఏడో స్థానంలో ఫ్రాన్స్ ఉంది !



ఎనిమిదో స్థానంలో అమెరికా పొరుగు దేశం కెనడా ఉంది !



తొమ్మిదో దేశం డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పేరు పడిన ఇటలీది !



పదో స్థానం ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దక్షిణ కొరియాది !