త్వరలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో రింకూ సింగ్ వివాహం.
ABP Desam

26 ఏళ్ల ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచిలిషహర్ స్థానం నుంచి ఎంపీ

ప్రియ తండ్రి,   కేరాక‌ట్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత  తుఫానీ స‌రోజ్

2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ప్రియా సరోజ్

ఢిల్లీ వ‌ర్సిటీ నుంచి ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేష‌న్,

నోయిడాలోని ఆమిటీ వ‌ర్సిటీ నుంచి న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా

2022 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తండ్రి త‌ర‌పున ప్రచారం

శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత ఎంగేజ్మెంట్‌కు ఛాన్స్