భారత్ లో మహిళా పారిశ్రామికవేత్తల్లో కుబేరులు ఉన్నారు.



భారత్‌లో అత్యధిక ధనవంతురాలైన మహిళా పారిశ్రామికవేత్త సావిత్రి జిందాల్, ఆమె ఆస్తి 34.3 బిలియన్ డాలర్లు



రెండో స్థానంలో రేఖా ఝున్ ఝున్ వాలా ఉన్నారు. ఆమె సంపద 8 బిలియన్ డాలర్లు



మూడో స్థానంలో ల్యాండ్ మార్క్ గ్రూప్ సీఈవో రేణుకా జగ్తియాని ఉన్నారు. ఆమె సంపద 5.6 బిలియన్ డాలర్లు



నాలుగో స్థానంలో హావెల్స్ కంపెనీ యజమాని వినోద్ గుప్తా ఉన్నారు. ఆమె సంపద 4.7 బిలియన్ డాలర్లు



ఐదో స్థానంలో స్మితా కృష్ణా గోద్రెజ్ ఉన్నారు. ఆమె సంపద 3.5 బిలియన్ డాలర్లు



ఆరో స్థానంలో బయోటెక్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద 3.4 బిలియన్ డాలర్లు



ఏడో స్థానంలో రాధా వెంబు ఉన్నారు. జోహో కో ఫౌండర్ అయిన ఈమె సంపద 3.2 బిలియన్ డాలర్లు



దేశంలో ఎంతో మంది మహిళా పారిశ్రామికవేత్తలు తమదైన ప్రతిభ చూపుతున్నారు !



రాబోయో రోజుల్లో మరింత మంది బిలియనీర్ మహిళా వ్యాపారవేత్తలు రానున్నారు.