సునామీ వచ్చేముందు సూచనలు ఇవే!

Published by: RAMA
Image Source: pexels

సముద్రంలో వచ్చే పెద్ద భూకంపం సునామీకి కారణం అవుతుంది

Image Source: pexels

సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనుక్కు వెళ్లిపోతుంది.. సముద్రం వెనక్కు వెళ్లిందంటారు కదా అలా..

Image Source: pexels

అలల హోరుతో పాటూ సముద్రం నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయి

Image Source: pexels

పక్షులు సముద్రంపైనుంచి మరింత ఎత్తుగా ఎగురుతూ సంకేతాలిస్తాయి

Image Source: pexels

సముద్రపు అలలు వేర్వేరు దిశల్లో ఉప్పొంగుతుంటాయి

Image Source: pexels

అకస్మాత్తుగా మేఘాలు కమ్మేసి వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి

Image Source: pexels

సముద్రపు నీటిలో బుడగలు లేదా నురుగు భారీగా పెరుగుతుంది

Image Source: pexels

చేపలు, సముద్ర జీవులు తీరానికి కొట్టుకుని వచ్చేస్తాయి

Image Source: pexels

సముద్రంలో చిన్న చిన్న అలల స్థానంలో రాకాసి అలలు కనిపించడం మొదలవుతుంది

Image Source: pexels