ఈ దేశాల్లో అమ్మాయిలు పెళ్లి చేసుకోరు!

ఎందుకో తెలుసా?

Published by: RAMA
Image Source: pexels

ప్రపంచవ్యాప్తంగా వివాహాలకు సంబంధించి ఎన్నో ప్రత్యేకమైన, విభిన్నమైన ఆచారాలు ఉన్నాయి.

Image Source: pexels

కానీ కొన్ని దేశాల్లో అమ్మాయిలు వివాహం చేసుకోరు..ఒంటరిగానే ఉండిపోతారు

Image Source: pexels

రష్యా , హాంకాంగ్ దేశాల్లో అమ్మాయిలు పెళ్లి చేసుకోరు.

Image Source: pexels

ఆ దేశాలలో మహిళలు ఒంటరిగా ఉండిపోతారు..ఇది వారి ఇష్టం కాదు అనివార్యత.

Image Source: pexels

ఆ దేశాల్లో బాలికలకు పెళ్లిళ్లు కాకపోవడానికి ప్రధాన కారణం అక్కడి లింగ నిష్పత్తి.

Image Source: pexels

సాల్వడార్, ఎస్టోనియా, బెలారస్ లోనూ బాలికలు పెద్ద సంఖ్యలో వివాహం చేసుకోలేని దేశాల జాబితాలో ఉన్నాయి.

Image Source: pexels

ఆ దేశాలన్నింటిలో స్త్రీ - పురుషుల జనాభాలో భారీ వ్యత్యాసం ఉంది

Image Source: pexels

కేవలం రష్యాలో మహిళల జనాభా 53.50%, పురుషుల జనాభా కేవలం 46.50% మాత్రమే.

Image Source: pexels