జీవం ఉన్న గ్రహం భూమి బరువు ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: pexels

సౌర వ్యవస్థలో సూర్యుడి నుండి మూడవ గ్రహం భూమి.

Image Source: pexels

భూమి ఒక డైనమిక్ గ్రహం, ఇది 4.5 బిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడింది

Image Source: pexels

సౌర కుటుంబంలో పరిమాణం, ద్రవ్యరాశి పరంగా ఐదవ అతిపెద్ద గ్రహం భూమి.

Image Source: pexels

పరిమాణంలో 5వ స్థానంలో ఉన్న భూమి బరువు ఎంత ఉందో ఊహించడం కష్టమే

Image Source: pexels

అమెరికా నాసా శాస్త్రవేత్తల ప్రకారం భూమి బరువు 5.97222x1024 కిలోగ్రాములు.

Image Source: pexels

ఖగోళ శాస్త్రవేత్తలు భూమి బరువును 13.1 సెప్టిలియన్ పౌండ్లలో లెక్కిస్తారు

Image Source: pexels

భూమి బరువులో తేడా రావడానికి కారణం అంతరిక్షం నుండి వచ్చే ధూళి, వాతావరణం నుండి విడుదలయ్యే అనేక వాయువులు

Image Source: pexels

కానీ దీనివల్ల భూమి బరువులో బిలియన్ సంవత్సరాల వరకు పెద్దగా తేడా ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు

Image Source: pexels