భారతదేశంలో మొదటి పూర్తిగా డిజిటల్ విమానాశ్రయంగా, AI-ఆధారిత చెక్-ఇన్, బయోమెట్రిక్ సెక్యూరిటీ, రియల్-టైమ్ ట్రాకింగ్

Published by: Raja Sekhar Allu

1997లో ముంబై విమానాశ్రయం ఒత్తిడిని తగ్గించడానికి ప్రారంభమైన ప్రాజెక్ట్, ఇప్పటికి పూర్తి, డిసెంబర్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్

Published by: Raja Sekhar Allu

రూ. 19,650 కోట్ల ఖర్చుతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ మోడల్‌లో నిర్మాణం, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు 74 శాతం వాటా.

Published by: Raja Sekhar Allu

ముంబై సౌత్‌కు 37 కి.మీ., పూణేకు 120 కి.మీ. దూరం. మొదటి మల్టీ-మోడల్ ఎయిర్‌పోర్ట్ – వాటర్ టాక్సీ, మెట్రో, సబర్బన్ రైలు, ఎక్స్‌ప్రెస్‌వేలతో కనెక్ట్

Published by: Raja Sekhar Allu

లండన్‌కు జాహా హదిద్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ 'కమలం' ఆకారలో 12 స్కల్ప్చరల్ కాలమ్‌లు ), 17 మెగా కాలమ్‌లతో డిజైన్

Published by: Raja Sekhar Allu

మొదటి ఫేజ్‌లో 20 మిలియన్ ప్యాసింజర్లు/సంవత్సరం, 20-22 ఫ్లైట్లు/గంటకు ప్రయాణిస్తాయని అంచనా.

Published by: Raja Sekhar Allu

మొదటి రన్‌వే 3,700 మీటర్ల పొడవు, ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్తో – 300 మీ. విజిబిలిటీలో ల్యాండింగ్ సాధ్యం.

Published by: Raja Sekhar Allu

మొదట 12 గంటల ఆపరేషన్లు, 40% ఇంటర్నేషనల్ ట్రాఫిక్ తర్వాత 75%కి పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

కార్గో టెర్మినల్‌లో ప్రపంచ స్థాయి సెక్యూరిటీ మరియు ఎఫిషియెన్సీ. లోటస్ డిజైన్‌తో ఎనర్జీ-ఎఫిషియెంట్, గ్రీన్ బిల్డింగ్

Published by: Raja Sekhar Allu

2 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టి, ముంబై MMR గ్లోబల్ ట్రాన్సిట్ హబ్‌

Published by: Raja Sekhar Allu