ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ కావాలా.. పీఎం సూర్య ఘర్ యోజనలో దరఖాస్తు చేసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఆ పథకం లక్ష్యం భారత్‌లోని అన్ని ఇళ్లకు తక్కువ ఖర్చుకే ఉచిత విద్యుత్తును అందించడం.

Image Source: pexels

పీఎం సూర్య ఘర్ స్కీమ్ కింద ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి సబ్సిడీ ఇస్తారు

Image Source: pexels

ఫిబ్రవరి 15, 2024న ప్రారంభమైన ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Image Source: pexels

అధికారిక వెబ్‌సైట్ https pmsuryaghar.gov in సందర్శించి మీరు లాగిన్ అవ్వండి

Image Source: pexels

ఆ తరువాత పీఎం సూర్య ఘర్ యోజన వినియోగదారునిగా నమోదు చేసుకోవాలి

Image Source: pexels

అనంతరం మీ రాష్ట్రం పేరు, డిస్కామ్ ను సెలక్ట్ చేసుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

దాంతో మీకు విద్యుత్ పంపిణీ సంస్థ (DISCOM) నుంచి కావాల్సిన అనుమతి లభిస్తుంది

Image Source: pexels

అప్లై చేసేటప్పుడు మీ కుటుంబానికి ఇతర సబ్సిడీలు ఏమీ అందలేదని క్లారిటీ ఇవ్వాలి

Image Source: pexels

సౌర ఫలకాలు (Solar Pannels) ఏర్పాటు చేయడానికి మీ ఇల్లు సరైన ప్రదేశంలో ఉండాలి

Image Source: pexels