ప్రపంచంలో అత్యంత వేగంగా పాకే పాము ఏంటో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

భూమిపై అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత జీవులలో ఒకటిగా పాములను పరిగణిస్తారు

Image Source: pexels

ప్రపంచంలో పాముల జాతులు 3000 కంటే ఎక్కువ ఉన్నాయి.

Image Source: pexels

వీటిలో కొన్ని పాములు చాలా విషపూరితమైనవి, కొన్ని వేగంగా కదులుతాయి. కొన్ని విషం లేని పాములు

Image Source: pexels

అయితే ఏ పాము అత్యంత వేగంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

సైడ్విండర్ రాటిల్ స్నేక్ సాధారణ పాము వేగం చాలా ఎక్కువ

Image Source: pexels

అమెరికా నైరుతి ప్రాంతాలు, మెక్సికో ఎడారులలో ఈ రాటిల్ స్నేక్ కనిపిస్తుంది

Image Source: pexels

ఆ పాము దాదాపుగా గంటకు 29 మైళ్ల వేగంతో ఇసుకపై పాకుతుంది

Image Source: pexels

రాటిల్ స్నేక్ వేగం చాలా భిన్నంగా ఉంటుంది, ఇది వేగంగా పాకుతూ ప్రజలను భయపెడుతుంది

Image Source: pexels

ఈ పాము తన ఆహారాన్ని చాలా వేగంగా పట్టుకుంటుంది. దీని శాస్త్రీయ నామం సర్పెంట్స్.

Image Source: pexels