పదేళ్ల క్రితం బీజింగ్ కాలుష్య నగరాల్లో ఒకటి..కానీ ఇప్పుడు క్లీన్ సిటీ !

Published by: Raja Sekhar Allu

బీజింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బొగ్గు వినియోగం ఆపేశారు. గ్యాస్, ఎలక్ట్రిసిటీ వంటి క్లీన్ ఎనర్జీ మారారు. 2013-2017 మధ్య బొగ్గు వినియోగం 83% తగ్గింది

Published by: Raja Sekhar Allu

పాత వాహనాలు నిషేధించి, స్ట్రిక్ట్ ఎమిషన్ స్టాండర్డ్స్ అమలు చేశారు. బస్సులు, టాక్సీలు EVలకు మార్చారు.

Published by: Raja Sekhar Allu

నగరంలో లో ఎమిషన్ జోన్స్ ఏర్పాటు చేసి, హై-పొల్యూటింగ్ వెహికల్స్ ఎంట్రీ నిషేధించారు.

Published by: Raja Sekhar Allu

పారిశ్రామిక ప్రాంతాలను నగరం బయటకు తరలించారు. పొల్యూటింగ్ ఫ్యాక్టరీలు మూసివేశారు.

Published by: Raja Sekhar Allu

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగాన్ని ప్రోత్సహించి.. కార్ల సంఖ్య తగ్గించారు.

Published by: Raja Sekhar Allu

ట్రీ ప్లాంటేషన్, గ్రీన్ స్పేసెస్ విస్తరణ, అర్బన్ ఫారెస్ట్రీ ప్రాజెక్టులు చేపట్టారు.

Published by: Raja Sekhar Allu

బిగ్ డేటా ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించి పొల్యూషన్ హాట్‌స్పాట్లు గుర్తించడం, యాప్‌ల ద్వారా రియల్-టైమ్ మానిటరింగ్.

Published by: Raja Sekhar Allu

ప్రజల్లో అవగాహన పెంచడం, రియల్-టైమ్ AQI మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు

Published by: Raja Sekhar Allu

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు వేస్తారు. అందుకే ప్రజలు సహకరించారు.

Published by: Raja Sekhar Allu