మద్యాన్ని చెక్క పీపాల్లోనే ఎందుకు నిల్వ చేస్తారు?

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేడు మనకు ఉక్కు, గాజు, ప్లాస్టిక్ లాంటి బలమైన, మన్నికైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

Image Source: pexels

అయితే మద్యం తయారీ సంస్థలు మాత్రం శతాబ్దాల నాటి చెక్కను మాత్రమే ఎందుకు వాడుతున్నాయి?

Image Source: pexels

చెక్క పీపాలు మద్యం లో నెమ్మదిగా రుచిని వదులుతాయి, వనిల్లా లేదా కోకో లాంటి సువాసనలు ఇస్తుంది

Image Source: pexels

ఓక్ కలపలో సహజ టానిన్లు ఉండి.. ఇవి వైన్ ను మృదువుగా, మరింత నిర్మాణాత్మకంగా చేస్తాయి.

Image Source: pexels

ఆల్కహాల్ లో కొద్దిగా గాలి ప్రవేశించడానికి చెక్కలో అక్కడక్కడా చిన్న రంధ్రాలు ఉంటాయి.

Image Source: pexels

సాధారణంగా కొత్త వైన్ ఘాటుగా ఉంటుంది. చెక్క పీపాల్లో నిల్వ చేసిన కారణంగా దాని ఘాటుదనం తగ్గుతుంది

Image Source: pexels

చెక్క నుంచి వచ్చే నూనె, రెసిన్లు మద్యంలో సులువుగా కరిగిపోవడానికి అవకాశముంది

Image Source: pexels

ఈ కారణాలతో చెక్క బ్యారెల్‌లో మద్యం నిల్వ ఉంచడంతో సహజమైన, వుడీ సువాసన వస్తుంది

Image Source: pexels

చెక్కలో ఉన్న మూలకాలు మద్యంలోని ఆల్కహాల్, ఆమ్లాలతో చర్య జరిపినా ఏ నష్టం ఉండదు

Image Source: pexels