సెప్టెంబర్ 21, 2025 తర్వాత ఫైల్ చేసిన కొత్త పిటిషన్లకు, యజమాని $100,000 చెల్లించాలి.

Published by: Raja Sekhar Allu

ఉద్యోగి USకు బయట ఉండి, చెల్లుబాటు అయిన H1B వీసా లేకపోతే, పిటిషన్ ఫైలింగ్ ముందు ఫీ చెల్లించాలి.

Published by: Raja Sekhar Allu

US బయటి ఉద్యోగి USకు వచ్చేటప్పుడు, కొత్త పిటిషన్ ఆధారంగా ఎంట్రీ కోసం ఫీ వర్తిస్తుంది.

Published by: Raja Sekhar Allu

USలో ఉండి చేంజ్ ఆఫ్ స్టేటస్ (ఉదా: F1 నుంచి H1Bకు) అప్లై చేస్తే, USCIS డినైల్ చేస్తే ఫీ వర్తిస్తుంది.

Published by: Raja Sekhar Allu

USలో ఉండి అమెండ్‌మెంట్ లేదా ఎక్స్‌టెన్షన్ అప్లై చేస్తే, డినైల్ అయితే ఫీ చెల్లించాలి.

Published by: Raja Sekhar Allu

చెల్లుబాటు అయిన H1B వీసా ఉన్నవారు USకు వెళ్లి వచ్చేందుకు ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు,

Published by: Raja Sekhar Allu

USలో ఉండి చేంజ్ ఆఫ్ స్టేటస్ (ఉదా: F1 స్టూడెంట్ వీసా నుంచి H1Bకు), అమెండ్‌మెంట్, లేదా ఎక్స్‌టెన్షన్ గ్రాంట్ అయితే ఫీ వర్తించదు.

Published by: Raja Sekhar Allu

2025 సెప్టెంబర్ 21 ముందు ఫైల్ చేసిన అన్ని H1B పిటిషన్లకు ఫీ లేదు,

Published by: Raja Sekhar Allu

సెప్టెంబర్ 21 ముందు ఇష్యూ అయిన H1B వీసాలు, లేదా అప్రూవ్ అయిన పిటిషన్ బెనిఫిషరీలకు ఫీ వర్తించదు

Published by: Raja Sekhar Allu

USCIS హై థ్రెషోల్డ్ క్రైటీరియా ఉండి H1BExceptions@hq.dhs.govకు రిక్వెస్ట్ చేసి ఎక్సెంప్ట్ అవ్వవచ్చు.

Published by: Raja Sekhar Allu