నెయిల్ కట్టర్ వెనుక రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

నెయిల్ కట్టర్ వెనుక భాగంలో ఉన్న రంధ్రం ద్వారా గోడ, హుక్ లేదా కీ రింగ్‌పై వేలాడదీయడానికి వీలుంటుంది.

Image Source: Pixabay

నెయిల్ కట్టర్ అవసరమైన సమయంలో త్వరగా దొరికేలా ఒక చోట భద్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Image Source: Pixabay

నెయిల్ కట్టర్ ఈ రంధ్రం దాని డిజైన్ ను కాంపాక్ట్, ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది.

Image Source: Pixabay

రంధ్రంలో తాడు లేదా కీ చైన్ వేసి Nailcutter ను సులభంగా ఎక్కడైనా ఉంచవచ్చు

Image Source: Pixabay

కొన్ని నెయిల్ కట్టర్స్‌కు ఉండే రంధ్రం మంచి పట్టు కోసం ఉపయోగపడుతుంది

Image Source: Pixabay

గోరు కత్తిరించే పరికరాన్ని ఇతర మల్టీ టూల్స్ లేదా తాళాలతో కలిపి ఉంచేందుకు వీలు కలుగుతుంది

Image Source: Pixabay

దాని వెనుక పెద్ద సైన్స్ లాంటివి, టెక్నిక్ లాంటివి ఏమీ లేవని తెలిసిందే

Image Source: Pixabay

కావాల్సిన టైంలో నెయిల్ కట్టర్ దొరకాలంటే ఇంట్లో మీకు కనిపించేలా ఆ రంద్రానికి తాడు కట్టి వేలాడదీస్తారు.

Image Source: Pixabay