పావురాలు ఇవంటే చాలా భయం!

Published by: RAMA
Image Source: pexels

ఇంట్లో పావురాలు రావడం మొదట్లో శుభంగా లేదా సాధారణంగా అనిపిస్తుంది.

Image Source: pexels

వారి రెక్కల నుంచి వచ్చే దుమ్ము, అవి చేసే శబ్దాలు ఆరోగ్యానికి ప్రమాదకరం

Image Source: pexels

పావురాల వల్ల అలర్జీ, ఆస్తమా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు

Image Source: pexels

పావురాలను ఇంటి నుంచి తరిమికొట్టడానికి ప్రభావవంతమైన మార్గాలేంటో తెలుసా

Image Source: pexels

పావురాలు ప్రకాశవంతమైన కాంతికి భయపడతాయి. మీరు పాత CDలు, మిర్రర్ స్ట్రిప్స్ లేదా అల్యూమినియం ఫాయిల్ వేలాడదీయవచ్చు.

Image Source: pexels

గాలి గంటలు లేదా శబ్దం చేసే వస్తువులను బాల్కనీలో ఉంచండి. శబ్దం , కదిలే వస్తువులు పావురాలను భయపెడతాయి.

Image Source: pexels

బాల్కనీ లేదా కిటికీలో ఈ వస్తువులు ఉంచడం వల్ల పావురాలు లోనికి రాలేవు

Image Source: pexels

ప్లాస్టిక్ బాతులు ఉంచితే..వీటిని చూసి పావురాలు భయపడతారు, ఎందుకంటే ఇవి వాటి సహజ శత్రువులు.

Image Source: pexels

పావురాలకు ఆహారం ఇవ్వడం ఆపేయండి.. ఎక్కడైతే వారికి ఆహారం దొరుకుతుందో అవి అక్కడే తిరుగుతాయి

Image Source: pexels