విస్కీ లేదా వోడ్కా.. ఎందులో ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

విస్కీ, వోడ్కా మద్యం రకాలు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 2 ఆల్కహాల్ పానీయాలు.

Image Source: pexels

విస్కీ, వోడ్కా బ్రాండ్స్ సొంత గుర్తింపు, రుచి, తయారీ విధానం భిన్నంగా ఉంటాయి.

Image Source: pexels

ఎందులో ఎంత ఆల్కహాల్ ఉంటుందో మీకు తెలుసా..

Image Source: pexels

సాధారణంగా వోడ్కాలో 40 నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉండగా.. విస్కీలో 35% నుంచి 45% వరకు ఉంటుంది.

Image Source: pexels

వోడ్కాను చాలా సార్లు స్వేదనం చేస్తారు. దాంతో ఇది చాలా స్వచ్ఛమైనదిగా, స్ట్రాంగ్ గా మారుతుంది

Image Source: pexels

విస్కీని చెక్క బారెళ్లలో ఏళ్ల తరబడి నిల్వ చేస్తారు. అందువల్ల దాని ఆల్కహాల్ కొంచెం ముదురు రంగులోకి మారుతుంది.

Image Source: pexels

విస్కీ రుచి స్మోకీ, కాస్త చెక్క వాసన వస్తుంది. వోడ్కా రుచి దాదాపు న్యూట్రల్, మృదువుగా ఉంటుంది.

Image Source: pexels

కొన్ని వోడ్కా “అబ్సొల్యూట్ 100” లేదా “స్పిరిటస్” వంటి వాటిలో ఏకంగా 50 శాతం నుంచి 95 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది.

Image Source: pexels

వోడ్కాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విస్కీలో రుచి, ఏళ్లపాలు నిల్వ కారణంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

Image Source: pexels