మల్టీ-లేయర్ సెక్యూరిటీ రింగ్. ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఏజెన్సీలు, పుతిన్ పర్సనల్ సెక్యూరిటీ టీమ్ కలిసి 5-లేయర్ రింగ్ ఏర్పాటు

Published by: Raja Sekhar Allu

50 మందకు పైగా రష్యన్ అడ్వాన్స్ సెక్యూరిటీ అధికారులు ఢిల్లీలో ఉన్నారు

Published by: Raja Sekhar Allu

పుతిన్ కన్వాయ్ రూట్లు సానిటైజ్ట్రా ఫిక్ అడ్వైజరీలు జారీ చేసి, డైవర్షన్లు అమలు. డ్యూటీలో 5,000 మంది పైగా పోలీసులు

Published by: Raja Sekhar Allu

పుతిన్ మూవ్మెంట్‌లు మినిట్-టు-మినిట్ మానిటర్

Published by: Raja Sekhar Allu

డ్రోన్ మానిటరింగ్ ద్వారా ఎయిర్‌స్పేస్ సెక్యూర్

Published by: Raja Sekhar Allu

AI-బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్, హై-డెఫినిషన్ CCTVల ద్వారా కంటిన్యూయస్ సర్వెయిలెన్స్.

Published by: Raja Sekhar Allu

పుతిన్ భోజనం రష్యన్ చెఫ్‌లు తయారు చేస్తారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, ఇంగ్రెడియెంట్స్ స్క్రీనింగ్

Published by: Raja Sekhar Allu

పుతిన్ తన పోర్టబుల్ టాయిలెట్‌తో ప్రయాణిస్తారు, బయోలాజికల్ వేస్ట్‌ను రష్యాకు తిరిగి తీసుకెళతారు.

Published by: Raja Sekhar Allu

మూవ్మెంట్స్ ట్రాకింగ్ నివారించడానికి డికాయ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు (మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి) ఉపయోగిస్తారు.

Published by: Raja Sekhar Allu

ఈ జాగ్రత్తలు పుతిన్ ఫారిన్ ట్రిప్‌లకు సాధారణం. ఇప్పుడు యుద్ధ పరిస్థితులతో మరింత టైట్

Published by: Raja Sekhar Allu