రైల్వేల్లో ప్రయాణికులు ఉచిత లగేజీ లిమిట్‌కు మించి తీసుకెళ్తే ఛార్జీలు

Published by: Raja Sekhar Allu

సెకండ్ క్లాస్: ఉచితం 35 కేజీలు, గరిష్టం 70 కేజీలు

Published by: Raja Sekhar Allu

స్లీపర్ క్లాస్ : ఉచితం 40 కేజీలు, గరిష్టం 80 కేజీలు

Published by: Raja Sekhar Allu

ఏసీ 3 టైర్ / చైర్ కార్ : ఉచితం 40 కేజీలు, గరిష్టం 40 కేజీలు (అదనపు అనుమతి లేదు)

Published by: Raja Sekhar Allu

ఫస్ట్ క్లాస్ / ఏసీ 2 టైర్ : ఉచితం 50 కేజీలు, గరిష్టం 100 కేజీలు

Published by: Raja Sekhar Allu

ఏసీ ఫస్ట్ క్లాస్ : ఉచితం 70 కేజీలు, గరిష్టం 150 కేజీలు

Published by: Raja Sekhar Allu

ఉచిత లిమిట్‌కు మించి గరిష్ట లిమిట్ వరకు తీసుకెళ్తే లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఛార్జీలు

Published by: Raja Sekhar Allu

గరిష్ట లిమిట్ మించితే బ్రేక్ వాన్ (SLR) లేదా పార్శిల్ వాన్‌లో బుక్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

బ్యాగులు 100 cm x 60 cm x 25 cm (లెంగ్త్ x బ్రెడ్త్ x హైట్) మించితే బోగీలోకి నో పర్మిషన్

Published by: Raja Sekhar Allu

త్వరలో బరువు తూచే యంత్రాలను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసే అవకాశం

Published by: Raja Sekhar Allu