ప్రసిద్ధ శిల్పి రామ్ సుతార్ 5 ప్రసిద్ధ విగ్రహాలు

ప్రతి ఒక్కరూ చూడాల్సినవి!

Published by: RAMA
Image Source: Facebook

రామ్ వి. సుతార్ 17 డిసెంబర్, 2025 న మరణించారు. ఆయనకు 100 సంవత్సరాలు

Image Source: abp live

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు.

Image Source: Facebook

గుజరాత్‌ నర్మదా నదీ తీరంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 182 మీటర్ల 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయనకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి తెచ్చిపెట్టింది.

Image Source: pinterest

రామ్ సుతార్ బెంగళూరులో కెంపేగౌడ విగ్రహాన్ని తయారు చేశారు.

Image Source: pinterest

ఆయన మహాత్మా గాంధీ కూర్చున్న విగ్రహాన్ని కూడా తయారు చేసారు

Image Source: pinterest

గాంధీ ప్రతిమ 450 కంటే ఎక్కువ నగరాల్లో ఏర్పాటు చేయబడింది

Image Source: pinterest

రామ్ సుతార్ తీర్చిదిద్దిన విగ్రహాలు పార్లమెంటు, విధాన సౌధాలలో కూడా స్థాపించారు

Image Source: pinterest

మధ్యప్రదేశ్ లో దేవి విగ్రహం కూడా రామ్ సుతార్ తీర్చిదిద్దినదే

Image Source: pinterest

హర్యానాలోని బ్రహ్మ సరోవర్లో కృష్ణ–అర్జున రథం కూడా రామ్ సుతార్ ముఖ్యమైన విగ్రహాలలో ఒకటి

Image Source: pinterest