ఇది ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కాదు. 'సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' అలా పనిచేస్తుంది. ఇందులో డ్రైవర్లే వాటాదారులుగా ఉంటారు.

Published by: Raja Sekhar Allu

భారత్ టాక్సీలో కమీషన్ ఉండదు. ప్రయాణికుడు చెల్లించే మొత్తంలో 100% నేరుగా డ్రైవర్‌కే చెందుతుంది.

Published by: Raja Sekhar Allu

సర్జ్ ప్రైసింగ్ ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన ఛార్జీలు మాత్రమే ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

సాధారణ ప్రైవేట్ క్యాబ్‌ల కంటే భారత్ టాక్సీలో ప్రయాణం సామాన్యులకు మరింత చౌక

Published by: Raja Sekhar Allu

డ్రైవర్లను కేవలం భాగస్వాములుగా కాకుండా 'సారథులు' అని పిలుస్తారు. వీరు సంస్థలో సభ్యులుగా ఉంటూ నిర్ణయాధికారాల్లో కూడా పాల్గొంటారు.

Published by: Raja Sekhar Allu

యాప్ కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్, ఉమాంగ్ వంటి వేదికలతో అనుసంధాన. సేఫ్టీకి ప్రాధాన్యం

Published by: Raja Sekhar Allu

ఒకే యాప్ ద్వారా కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆటో రిక్షాలు, బైక్ టాక్సీలు కూడా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

భద్రత కోసం రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ మరియు పోలీసు వ్యవస్థతో నేరుగా కనెక్టివిటీ

Published by: Raja Sekhar Allu

డ్రైవర్లు కేవలం పనివారే కాకుండా, సంస్థ లాభాల్లో డివిడెండ్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

జనవరి 1, 2026 నుండి ఢిల్లీలో పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభం కానున్నాయి.

Published by: Raja Sekhar Allu