కోహినూర్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొల్లూరు గని (Kollur Mine)లో సుమారు 800 సంవత్సరాల క్రితం లభించింది

Published by: RAMA
Image Source: FREEPIK

కోహినూర్ వజ్రం బరువు 186 క్యారెట్లు. ఈ వజ్రాన్ని చాలాసార్లు సానబెట్టారు దాని బరువు కూడా తగ్గింది.

Published by: RAMA
Image Source: FREEPIK

నేటికీ కోహినూర్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం. ఇది భూమి నుంచి దాదాపు 13 అడుగుల లోతులో దొరికింది.

Published by: RAMA
Image Source: FREEPIK

కాకతీయ రాజులు తమ కులదేవత భద్రకాళికి అలంకరించారు

Published by: RAMA
Image Source: FREEPIK

14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వజ్రాన్ని దోచుకున్నాడు. పానిపట్ యుద్ధంలో మొఘల్ పాలకులు దీనిని తీసుకున్నారు.

Published by: RAMA
Image Source: FREEPIK

1849లో సిక్కులు , ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో సిక్కుల పాలన ముగిసింది

Published by: RAMA
Image Source: FREEPIK

1850లో ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు మొదటిసారి చేరుకుంది ...డచ్ సంస్థ కోస్టర్ దీనిని చెక్కించి రాణి కిరీటంలో పొదిగారు

Published by: RAMA
Image Source: FREEPIK

కోహినూర్ వజ్రంపై పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ హక్కును కలిగి ఉన్నాయి.

Published by: RAMA
Image Source: FREEPIK

ప్రస్తుతం ఈ వజ్రం లండన్లోనే ఉంది .. దానిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Published by: RAMA
Image Source: FREEPIK