మైనింగ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్తున్న ఆరావళి పర్వతాలు

Published by: Raja Sekhar Allu

100 మీటర్ల ( కంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని పర్వతాలుగా పరిగణించలేమన్న కేంద్రం, 90 శాతం ఆరావళి కొండలుగానే గుర్తింపు

Published by: Raja Sekhar Allu

ఇప్పటికే మైనింగ్ మాఫియా విజృంభణ -కొత్త నిర్వచనం వల్ల మిగిలిన కొండలు కూడా మైనింగ్ కంపెనీల పరం

Published by: Raja Sekhar Allu

ఆరావళి పర్వతాలు ధ్వంసమైతే ఉత్తర భారతదేశం ఎడారిగా మారే ప్రమాదం

Published by: Raja Sekhar Allu

ఆరావళి పర్వతాలు సుమారు 250 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఇవి హిమాలయాల కంటే చాలా పాతవి

Published by: Raja Sekhar Allu

గుజరాత్‌లో ప్రారంభమై రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు సుమారు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

థార్ ఎడారిలోని ఇసుక తుఫానులు, డారి విస్తరణ గంగా మైదాన ప్రాంతాలకు వ్యాపించకుండా ఇవి సహజ రక్షణ కవచం

Published by: Raja Sekhar Allu

ఢిల్లీ-NCR వంటి అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలకు ఇవి 'గ్రీన్ లంగ్స్'

Published by: Raja Sekhar Allu

గాలి నాణ్యతను పెంచడమే కాకుండా భూగర్భ జల మట్టాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Published by: Raja Sekhar Allu

: ఈ పర్వతాలు రాగి, జింక్, సీసం మరియు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మకరానా పాలరాయి వంటి ఖనిజాలకు నిలయం. తాజ్ మహల్ నిర్మాణానికి వాడిన రాయి కూడా ఇక్కడిదే.

Published by: Raja Sekhar Allu