మస్క్ సాధారణంగా ఉదయం అల్పాహారం తీసుకోరు. కాఫీ లేదా టీతో రోజును ప్రారంభిస్తారు.

Published by: Raja Sekhar Allu

తక్కువ కాలం బతికినా పర్వాలేదు, కానీ రుచికరమైన భోజనం తినాలి అనేది ఆయన ఫిలాసఫీ

Published by: Raja Sekhar Allu

ఫ్రెంచ్ వంటకాలు అంటే చాలా ఇష్టం. అలాగే బార్బెక్యూ చికెన్, స్టీక్స్ వంటి మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు.

Published by: Raja Sekhar Allu

మస్క్‌కు స్వీట్స్, ముఖ్యంగా డోనట్స్ అంటే మక్కువ ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

ఒకప్పుడు రోజుకు 8 క్యాన్ల డైట్ కోక్ తాగేవారు ఇప్పుడు కెఫీన్ లేని డైట్ కోక్ తీసుకుంటున్నారు.

Published by: Raja Sekhar Allu

మస్క్ భోజనాన్ని చాలా వేగంగా ముగిస్తారు. సాధారణంగా ఐదు నుండి పది నిమిషాల లోపే ఆయన లంచ్ పూర్తి

Published by: Raja Sekhar Allu

బరువు పెరిగినట్లు అనిపించినప్పుడు మస్క్ 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' పద్ధతిని అనుసరిస్తారు

Published by: Raja Sekhar Allu

జిమ్‌కి వెళ్లి గంటల తరబడి వర్కవుట్లు చేయడం మస్క్‌కు పెద్దగా నచ్చదు.

Published by: Raja Sekhar Allu

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గతంలో జూడో, కరాటే , జుజిట్సు వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.

Published by: Raja Sekhar Allu

రోజుకు సుమారు 6 గంటలు మాత్రమే నిద్రపోతారు.

Published by: Raja Sekhar Allu