చలికాలంలో కార్ల అద్దాలపై పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది

Published by: RAMA
Image Source: paxels

చలికాలం , వర్షాకాలంలో కారు నడుపుతున్నప్పుడు అద్దాలపై పొగమంచు ఏర్పడటం సాధారణ సమస్య.

Image Source: paxels

బయట చలిగా ఉన్నప్పుడు , కారు లోపల వేడి లేదా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, అద్దాలపై పొగమంచు ఏర్పడుతుంది.

Image Source: paxels

దీనివల్ల ముందు దారి సరిగ్గా కనిపించదు , డ్రైవింగ్ చేయడం కష్టమవుతుంది

Image Source: paxels

అనేక సందర్భాల్లో ఇది ప్రమాదాలకు కూడా కారణమవుతుంది

Image Source: paxels

అందుకే సమయానికి పొగమంచును తొలగించడం చాలా ముఖ్యం.

Image Source: paxels

ఆవిరి కనిపించిన వెంటనే దీన్ని తొలగించడానికి కారు AC ని ఆన్ చేయండి.

Image Source: paxels

ఉష్ణోగ్రతను అత్యల్పంగా ఉంచండి ,ఫ్యాన్ వేగాన్ని పెంచండి

Image Source: paxels

ఎయిర్ఫ్లోను నేరుగా అద్దం వైపు ఉంచండి. ఇది 20 నుంచి 30 సెకన్లలో అద్దంను శుభ్రపరుస్తుంది.

Image Source: paxels

ఏసీ రీసర్క్యులేషన్ మోడ్ ఆఫ్ చేయాలి.

Image Source: paxels