కిలో మల్లెపూలు రూ.3వేలు!

న్యూ ఇయర్ ఎఫెక్ట్!

Published by: RAMA

తమిళనాడులో పూలధరలు ఆకాశాన్నంటుతున్నాయ్

Published by: RAMA

మార్గళి పూజలతో పాటూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీగా ధరలు పెరిగాయ్

Published by: RAMA

తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా మార్కెట్‌లో రికార్డు స్థాయిలో కిలో మల్లెపూలు 3 వేలు

Published by: RAMA

మధురై మార్కెట్ లో కిలో మల్లెలు ధర రూ. 2500

Published by: RAMA

మల్లెపూలతో పాటూ ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయ్

Published by: RAMA

కిలో కనకాంబరం 2500, ములై పూలు 1200, పన్నీటి గులాబీలు 200 రూపాయలున్నాయి

Published by: RAMA

సంక్రాంతి సమీపిస్తుండడంతో ఈ ధరలు తగ్గే అవకాశం లేదంటున్న మార్కెట్ వర్గాలు

Published by: RAMA

మంచు ప్రభావంతో మల్లెపూల దిగుబడి బాగా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయ్

Published by: RAMA