ఏ పక్షి ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది?

Published by: Shankar Dukanam
Image Source: Freepik

ప్రపంచంలో ఎన్నో రకాల విచిత్రమైన పక్షులు ఉన్నాయి.

Image Source: Freepik

కొన్ని పక్షులు వాటి స్వరంతో ప్రసిద్ధి చెందగా, మరికొన్ని వాటి రంగుతో ఫేమస్ అయ్యాయి.

Image Source: Freepik

అయితే ఏ పక్షి వేగంగా ఎగురుతుంది మీకు తెలుసా ?

Image Source: Freepik

అత్యంత వేగంగా ఎగిరే పక్షి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: Freepik

ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షి పేరు పెరెగ్రీన్ ఫాల్కన్.

Image Source: Freepik

ఆ పక్షి గంటకు 386 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది

Image Source: Freepik

పెరెగ్రీన్ ఫాల్కన్ తన వేటలో మెరుపు వేగంతో దూసుకుపోతుంది

Image Source: Freepik

ఈ పక్షి బూడిద లేదా నీలం రంగులో ఉంటుంది. దీని శరీరం చాలా దృఢంగా ఉంటుంది.

Image Source: Freepik

అంతేకాకుండా, చాలా వేగంగా ఎగిరే పక్షులు మరికొన్ని జాతులు ఉన్నాయి.

Image Source: Freepik