గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో అమెరికా. ఏటా లక్షల కోట్ల రక్షణ బడ్జెట్ .

Published by: Raja Sekhar Allu

రెండో స్థానంలో రష్యా, , అతిపెద్ద ట్యాంకుల దళం, శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ

Published by: Raja Sekhar Allu

మూడవ స్థానంలో చైనా , ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళం, అత్యధిక సంఖ్యలో క్రియాశీల సైనికులు

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలో నాలుగో అత్యంత శక్తివంతమైన సైన్యంగా భారత్

Published by: Raja Sekhar Allu

దక్షిణ కొరియా 5వ స్థానంలో ఉంది. ఉత్తరకొరియా ముప్పును తప్పించుకోవడానికి జాగ్రత్తలు

Published by: Raja Sekhar Allu

యునైటెడ్ కింగ్‌డమ్ అత్యాధునిక నావికా దళం , గ్లోబల్ రీచ్ కలిగిన సైన్యంతో 6వ స్థానం

Published by: Raja Sekhar Allu

7వ స్థానంలో సొంతంగా యుద్ధ విమానాలు , జలాంతర్గాములను తయారు చేసుకునే సామర్థ్యం కలిగిన ఫ్రాన్స్

Published by: Raja Sekhar Allu

సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన విధ్వంసక నౌకలతో జపాన్ సైన్యం 8వ స్థానంలో నిలిచింది.

Published by: Raja Sekhar Allu

స్వదేశీ డ్రోన్లు , భారీ సైనిక బలగాలతో టర్కీ 9వ స్థానంలో నిలిచింది.

Published by: Raja Sekhar Allu

శక్తివంతమైన నావికా దళం , వైమానిక దళంతో ఇటలీ టాప్ 10 జాబితాలో చివరి స్థానాన్ని దక్కించుకుంది.

Published by: Raja Sekhar Allu